¡Sorpréndeme!

AP cabinet Meeting - పవన్ కళ్యాణ్ లేకుండానే ఏపీ మంత్రివర్గ సమావేశం | Oneindia Telugu

2025-04-15 27 Dailymotion

AP cabinet Meeting - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీకి వచ్చారు. అయితే సమావేశం ప్రారంభమయ్యే లోపే ఆరోగ్యం సహకరించక అక్కడి నుంచి క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన క్యాంపు కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలోనూ పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా మంత్రివర్గ సమావేశాలకు గైర్హాజరైన విషయం తెలిసిందే.

The Andhra Pradesh Cabinet meeting is underway under the leadership of Chief Minister Chandrababu Naidu. On this occasion, Pawan Kalyan also arrived to attend the cabinet meeting. However, before the meeting could begin, he had to leave for the camp office due to health issues. According to sources, he is currently resting at the camp office. It is worth noting that Pawan Kalyan has missed cabinet meetings in the past as well due to health reasons.


#APCabinetMeeting #PawanKalyan #ChandrababuNaidu #AndhraPradesh #PawanKalyanHealth #Janasena

Also Read

బెజవాడ టీడీపీలో బిగ్ బాంబ్..? పేలడమే తరువాయి :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/kesineni-vs-kolikapudi-huge-differences-erupt-in-vijayawada-tdp-432007.html?ref=DMDesc

పిఠాపురం అభివృద్ధిపై పవన్​ కల్యాణ్ సంచలన​ ట్వీట్‌.. ఆనందంగా ఉందంటూ.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pithapuram-road-overbridge-gets-green-light-deputy-cm-pawan-kalyan-expresses-joy-430203.html?ref=DMDesc

చంద్రబాబు, రేవంత్ సమర్దతకు పరీక్ష ...!! :: https://telugu.oneindia.com/news/telangana/telugu-states-cm-chandrababu-and-revanth-reddy-meet-in-zurich-ahead-wef-421007.html?ref=DMDesc